RR: సైబరాబాద్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల రిపోర్టు పరిశీలనలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిలో 21–40 ఏళ్ల వయస్సు గల వారు అత్యధికంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం కేసుల్లో 315 కేసులు ఈ వయసు వర్గానివే కావడం ఆందోళన కలిగిస్తోంది. యువతలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ పెరుగుతుండటంతో కఠిన చర్యలు కొనసాగిస్తామన్నారు.