WGL: పట్టణానికి చెందిన NHM ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ NHM ఉద్యోగులు నితిన్ రెడ్డి, సంజయ్, DMHOను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి ఆన్లైన్ సేవలు నిలిపి, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నామని ఇప్పటికైనా పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరారు