KMR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో మొదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి రావడం అభినందనీయమని అన్నారు.