MBNR: కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని MBNR రూరల్ మండలం లాలీ నాయక్ తండా సర్పంచ్ అభ్యర్థి తులసి రామ్ నాయక్ అన్నారు. సోమవారం ఆయన తండాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాకు బీటీ రోడ్డును మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ఎన్నో పెన్షన్లు, ఇంద్ర మైండ్లు మంజూరు చేయించానని తెలిపారు.