SDPT: అక్కన్నపేట మండలం మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఎంపికైంది. రామవరం గ్రామంలో సర్పంచ్ పదవికి త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొమ్మ శ్రీశైలం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల శ్రీనివాస్, బీజేపీ పార్టీ అభ్యర్థి ఎడబోయిన శ్రీధర్ రెడ్డి బరిలో ఉన్నారు. గ్రామపంచాయతీలో మొత్తం 10 వార్డులు ఉండగా అందులో ఒకటి కూడా ఏకగ్రీవం కాకుండా పోటీబరిలో ఉన్నారు.