SRPT: ఎన్నికల సమయంలో ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ కే.నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నియమావళిపై పోటీ అభ్యర్థులకు రైతు వేదికలో ఎస్పీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.