NGKL: తిమ్మాజిపేట మండలం బావాజీపల్లి గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి శేఖర్ సోమవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన శేఖర్ కు నాగర్ కర్నూల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.