MDK: పెద్ద శంకరంపేట మండలం వీరోజిపల్లిలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకువచ్చిన 600 చీరలు పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం పట్టుకున్నట్లు అల్లాదుర్గం సీఐ రేణుకా రెడ్డి తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి మన్నె కృష్ణ వాహనంలో తరలిస్తుండగా ఇవాళ సాయంత్రం స్క్వార్డు బృందం పట్టుకున్నట్లు వివరించారు. ఎస్సై ప్రవీణ్ రెడ్డి, బృందం సభ్యులు పాల్గొన్నారు