కడప: సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను రాయచోటిలో విలీనం చేయడంపై ఆ ప్రాంత వాసులు సోమవారం PGRS వేదికలో కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సంస్థ ఛైర్మన్ మాట్లాడుతూ.. తల్లీ బిడ్డలను వేరు చేసినట్లు జిల్లాలో ఉన్న రెండు మండలాలను అన్నమయ్య జిల్లాలో విలినం చేయడం పట్ల ప్రజలు రగిలిపోతున్నారన్నారు. యథావిధిగా 2 మండలాలు జిల్లాలోనే ఉంచాలన్నారు.