ASF: ఈనెల 11న తొలి విడత ఎన్నిక పోలింగ్ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు SP నితికా పంత్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మద్యం అమ్మినా, డబ్బులు పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే 100కు సమాచారం అందించాలన్నారు.