NRPT: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2047లో భాగంగా, సోమవారం మక్తల్ ఎమ్మెల్యే, క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసుల, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ స్టాల్, డైరీ స్టాల్‌ను ప్రారంభించారు. సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు.