MDK: పెద్ద శంకరంపేటలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని పోలీస్ కవాతు నిర్వహించారు. అల్లాదుర్గం సీఐ రేణుకా రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అల్లాదుర్గం సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బందితో కవాత్ చేపట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.