SRD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం ఫ్లాగ్ మార్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రజల్లో ధైర్యంగా ఓటు వేసి వేయాలని పేర్కొన్నారు.