వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఇవాళ సీఐ విశ్వేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని వార్డు నెంబర్లతో పాటు సర్పంచ్ అభ్యర్థులు కచ్చితంగా పాటించి తీరాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.