SDPT: ఓటే వజ్రాయుధం అని గజ్వేల్ పట్టణంలోని ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు పేర్కొంటూ.. బియ్యంతో బ్యాలెట్ బాక్స్ అందులో వేస్తున్న చిత్రాన్ని రూపొందించి సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటు మన పౌరసత్వం అని భారత పౌరులందరూ ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఒక్క ఓటుతో కొందరి తలరాతను మార్చవచ్చని పేర్కొన్నారు.