సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకపై సూపర్ ఓవర్లో త్రిపుర ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక 20 ఓవర్లలో 197/6 స్కోర్ చేయగా.. త్రిపుర 197/8 చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో త్రిపుర 22 రన్స్ చేయగా, KA 18/1 స్కోర్ మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ అద్భుత పదర్శనతో ఆదరగొట్టారు.