మహబూబ్నగర్ రూరల్ మండలం పోతన పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరోగ్యానికిలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.