KKD: మత్స్యకారుల జీవనోపాధికి ఇతర రాష్ట్రాలకు శిక్షణా కోసం 60 మంది మత్స్యకారులు సోమవారం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి రెండు బస్సులు ఏర్పాటు చేసి, జెండా ఊపి ప్రారంభించారు. దీంతో మత్స్యకారులు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు శిక్షణ కోసం బయలుదేరి వెళ్లారు.