జాతీయ గీతం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించిన విషయం తెలిసిందే. వందేమాతరంపై మోదీ, రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ మాట్లాడారు. రేపు రాజ్యసభలోనూ చర్చించనున్నారు. అయితే వందేమాతరాన్ని బంకించంద్ర ఛటర్జీ 1875లో రాశారు. ఈ గీతానికి స్వరాలు సమరూర్చినది జదునాథ్ భట్టాచార్య.