WNP: గ్రామపంచాయతీ ఎన్నికలను వనపర్తి జిల్లాలో నిస్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్, చౌహన్ అన్నారు. మూడు విడుతలుగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇవాల జిల్లాఎస్పీ సునీతా రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన జోగులంబ జోన్ డీఐజీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.