NRPT: ఊట్కూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ పోలీస్ యాక్ట్ 30 ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నాయని ఎసై రమేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోటీ చేయు అభ్యర్థులు ర్యాలీలకు గాని, బహిరంగ సభలకు గాని ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదన్నారు.