SDPT: కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎన్నికల నేపథ్యంలో శాంతి –భద్రతల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో అశాంతి సృష్టించే అవకాశం ఉన్న 52 మంది సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి, 126 BNSS ప్రకారం బైండ్ఓవర్ నోటీసులు జారీ చేసి తహసీల్దార్ సమక్షంలో బాండ్లు తీసుకున్నారు. ఎస్సై తోట మహేష్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.