AP: విద్యా వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థలో గతంలో వైసీపీ డ్రామాలు చేసిందని ఆరోపించారు. విద్యా వ్యవస్థలోని బిల్లులు అన్నీ పెండింగ్లో పెట్టారంటూ విమర్శించారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని దుయ్యబట్టారు.