WNP: ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటు కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.పెద్దమందడిలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ కోసం ఏర్పాటుచేసిన సదుపాయాలు, సిబ్బంది విధులనిర్వహణ, పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఎలాంటి నిర్లక్ష్య వహించకుండా, పోలింగ్ నిష్పక్షపాతంగా, పూర్తి స్వేచ్ఛగా నిర్వహించాలని ఆదేశించారు.