NZB: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో CP సాయి చైతన్య ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 24 ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను సీపీ స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరరు.