KDP: తొండూరు మండలం మడూరు గ్రామం సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఉద్యోగి మృతి చెందింది. తొండూరు తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుమారి రోడ్డు ప్రమాదంలో మరణించింది. వాహన టైరు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.