MNCL: ప్రతిపక్ష నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే బోజ్జు అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం జన్నారం మండలంలోని తొమ్మిది గుడిసెలపల్లె, కామన్ పల్లి, కిష్టాపూర్, మహ్మదాబాద్, రోటిగూడ, చింతగూడ, కలమడుగు, మురిమడుగు గ్రామాలలో ఆయన పర్యటించి కాంగ్రెస్ మద్దతు దారుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.