మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి (BMW)’ నుంచి మేకర్స్ మరో అప్డేట్ ప్రకటించారు. సెకండ్ సింగిల్ ‘అద్దం ముందు’ పాట ప్రోమోను ఈరోజు సా.6:03 గంటలకు విడుదల చేస్తామని.. ఫుల్ సాంగ్‌ను ఈనెల 10న రిలీజ్ చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే విడుదలైన ‘Bella Bella’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.