కృష్ణా: గుడివాడ ఎమ్మెల్యే రాము స్థానిక పెద్దరికపాడులో పర్యటించారు. మంచినీటి పైప్ లీకేజ్, డ్రైనేజీ సమస్యలను స్వయంగా చూసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. హెడ్ వాటర్స్ హౌస్‌లోని 12 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ని పరిశీలించారు.