BDK: అశ్వాపురం మండలంలో నకిలీ వే బిల్లులతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 9 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఇవాళ తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆరుగురు వ్యక్తులు అరెస్టు అయ్యారని మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి, ASI రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.