NLG: నకిరేకల్ పట్టణానికి చెందిన మారోజు నరేంద్ర చారి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విగ్నేశ్వర ఆటోమొబైల్స్ షాపును శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నకిరేకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.