ADB: అర్జిదారుల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన CM పైలెట్ ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అప్పీల్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. మండల్ లెవెల్ లో పరిష్కారం కానీ దరఖాస్తులను జిల్లా లెవెల్ లో పైలెట్ ప్రజావాణి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.