TG: రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. HYD, మేడ్చల్, రంగారెడ్డి వికారాబాద్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.