AP: విజన్ ఇండియా సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ కుమార్ వెల్లడించారు. పరిశ్రమల అవసరాలు, విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, యువతను ఉద్యోగాలకు సిద్ధం చేస్తామని తెలిపారు. నైపుణ్యం డిజిటల్ ఇన్సెంటివ్‌తో విజన్ ఇండియా ఆధునిక ఉద్యోగ-నైపుణ్య ప్లాట్‌ఫామ్ అనుసంధానమవుతుందని చెప్పారు.