HYD: ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ. 63,77,361 ఆదాయం సమకూరింది. TG 09 G 9999 నెంబర్‌ను రూ. 25,50,200, TG 09 H 0009 నెంబర్‌ను రూ. 6,50,009, TG 09 Η 0001 నెంబర్‌ను రూ. 6,25,999, TG 09 Η 0006 నెంబర్‌ను రూ. 5,11,666, TG 09 H 0005 నంబర్‌ను రూ. 2, 22, 000లకు పలువురు ప్రముఖులు దక్కించుకున్నారు.
Tags :