CTR: విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో నారా చంద్రబాబు నాయుడును పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, బంగారు పాళ్యం మండలం మాజీ అధ్యక్షులు జయప్రకాశ్ కుమార్తె వివాహానికి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధరణీ ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మోహన్ నాయుడు, ప్రవీణ్‌లు తదితరులు పాల్గొన్నారు.