SRD: గురుపూజోత్సవ సన్మాన సభకు భారీగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. శనివారం జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ప్రత్యేక అవార్డులతో సన్మానించారు.
Tags :