RR: ఫీజు రియింబర్స్మెంట్, బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాల బంద్ చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని AISF జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కళాశాలకు వెళ్తే ఇవ్వడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.