గద్వాల వారసత్వాన్ని కొనసాగిస్తామని సంస్థాన వారసులు జీవీకే హోటల్స్ యజమాని కృష్ణ రామ్ భూపాల్ అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గద్వాల సంస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. సాంస్కృతిక నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో నా సంస్కారం మొదటి నుంచి మొదట పాత్ర పోషిస్తుందన్నారు.