ప్రకాశం: వర్షాల నేపథ్యంలో గ్రామాలలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. శనివారం పామూరు పంచాయతీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో గ్రామాలలో మంచినీటి వసతి, వీధిలైట్లు, పారిశుధ్యంపై ప్రత్యేక సదస్సు పాల్గొన్నారు.