KDP: జమ్మలమడుగు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నేడు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ డీఈఈ రాజగోపాల్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ఈ మేరకు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు, వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు.