ప్రకాశం: ఒంగోలు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈ నెల 15వ తేదీన వేలం వేయనున్నట్లు సీఐ వై నాగరాజు తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం పది గంటలకు స్టేషన్ ఆవరణలో జరిగే వేలం ప్రక్రియలో నేరుగా పాల్గొనవచ్చని కోరారు.