AP: అక్టోబరు 7న రాష్ట్ర స్థాయి ధర్నాకు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరింది. CPS రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని.. హైస్కూల్ ప్లస్‌లో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని తెలిపింది.