నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఇవాళ రూ. 20-40 పెరిగింది. ఆళ్లగడ్డలో స్కిన్ చికెన్ కేజీ రూ. 190 ఉండగా, స్కిన్ లెస్ రూ. 190-240గా విక్రయిస్తున్నారు. పాములపాడు, కొత్తపల్లె, నందికొట్కూరు, గడివేముల మండలాల్లో లైవ్ కిలో రూ.145, స్కిన్ రూ.170, స్కిన్లెస్ రూ.190-230 చొప్పున విక్రయిస్తున్నారు.