SRPT: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ వ్యాప్తంగా భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని, సీపీఎం పార్టీ మునగాల మండల కార్యదర్శి బర్రి శ్రీరాములు అన్నారు. ఆదివారం మునగాల మండల కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సీపీఎం పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.