AP: గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ఆస్తులపై ఆందోళన అవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆలయ ఆస్తులు పరిరక్షిస్తూనే ఆదాయం పెంచేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. విజయవాడ ఉత్సవ్ కోసం ఆలయ ఆస్తులు వినియోగిస్తామని చెప్పారు. ఆలయ ఆస్తులు వినియోగించుకున్నందుకు డబ్బు చెల్లిస్తామన్నారు.