KMM: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుల బెనిఫిట్స్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ JAC నాయకుడు సింగారపు జయరాం అన్నారు. ఆదివారం ఖమ్మం రికార్డ్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యా యులు సమావేశం నిర్వహించారు. 20 నెలల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పారు.