VZM: రాష్ట్రంలో పలు జిల్లాల ఎస్పీలను బదిలీలు చేశారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎ.ఆర్..దామోదర్ ను విజయనగరం జిల్లాకు ఎస్పీగా బదిలీ చేశారు. ఇప్పటివరకు ఇదే స్థానంలో విధులు నిర్వహించిన వకుల్ జిందాల్‌ను గుంటూరు జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్తున్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తారు.