MNCL: బీడీ మహిళా కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్ కోరారు. ఆదివారం పెంబి మండలంలోని మందపల్లిలో బీడీలు చేస్తున్న మహిళలతో సమావేశం నిర్వహించారు. బీడీ మహిళా కార్మికులకు వెంటనే పెన్షన్లు ఇచ్చేందుకు ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. వారికి ఇచ్చే పెన్షన్ను రూ.4,016 లకుపెంచాలన్నారు.