NDL: హెల్త్ సెంటర్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్య గిత్త జయసూర్య అన్నారు. ఆదివారం నంది కోట్కూరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైరు హాజరై వైద్యులపై మండిపడ్డారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, సీహెచ్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.